ఇటుకతో బావ తల పగులగొట్టాడు (వీడియో)

84చూసినవారు
యూపీలోని అమేథీలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. సన్నీ అనే వ్యక్తి తన సోదరి సీమతో గత రాత్రి గొడవ పడ్డాడు. వాగ్వాదం తర్వాత సోదరి సీమపై సన్నీ దాడి చేశాడు. పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కాసేపటికి అక్కడకు వచ్చిన సీమ భర్త షేరు ఆగ్రహంతో రగిలిపోయాడు. తన బావ సన్నీపై దాడి చేశాడు. అతడి తలపై పలుమార్లు ఇటుకతో కొట్టాడు. ప్రస్తుతం సన్నీ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్