మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్

56చూసినవారు
మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఊరట లభించింది. భూకుంభకోణం కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్