ఆ సినిమా రద్దుతో జాన్వీకపూర్‌ తమిళ ఎంట్రీకి బ్రేక్‌

66చూసినవారు
ఆ సినిమా రద్దుతో జాన్వీకపూర్‌ తమిళ ఎంట్రీకి బ్రేక్‌
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తమిళ ఎంట్రీకి అనూహ్యంగా బ్రేక్‌ పడింది. రాకేష్‌ ఓంప్రకాష్‌ మెహ్రా దర్శకత్వంలో సూర్య హీరోగా ‘కర్ణ’ పేరుతో పాన్‌ ఇండియా చిత్రానికి సన్నాహాలు చేశారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ను కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. దీంతో జాన్వీకపూర్‌ తమిళ ఎంట్రీకి తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్