రామానుజన్‌కు కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి ఆహ్వానం

78చూసినవారు
రామానుజన్‌కు కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి ఆహ్వానం
1913లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్‌కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ హకర్.. రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆ కాలంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జి ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్ హార్డికి పంపారు. ఉన్నత స్థాయి గణితజ్ఞుడు రాయగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామానుజన్‌ను జిహెచ్ హార్డీ కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్