రామానుజన్ ప్రతిభను గుర్తించిన జిల్లా కలెక్టర్

71చూసినవారు
రామానుజన్ ప్రతిభను గుర్తించిన జిల్లా కలెక్టర్
రామానుజన్ రాసుకున్న పుస్తకాలను, అతనిలో ఉన్న ప్రతిభను గుర్తించిన జిల్లా కలెక్టరు రామచంద్రరావు, నారాయణ అయ్యర్, రామచంద్రరావు, ఇడబ్లు మిడిల్‌మాస్ట్ మొదలైన వారు.. రామానుజన్ పరిశోధనలను ఆంగ్ల గణిత శాస్త్రవేత్తలకు చూపించడానికి ప్రయత్నించారు. లండన్ యూనివర్శిటీ కాలేజీకి చెందిన ఎంజెఎం హిల్ అనే గణితజ్ఞుడు రామానుజన్ పరిశోధనలను చదివి అందులోని తప్పులను సవరించడానికి తగిన సలహాలు అందించి ప్రోత్సహించాడు.

సంబంధిత పోస్ట్