మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు, రైతులు (వీడియో)

70చూసినవారు
రైతు భరోసాపై సబ్‌ కమిటీ వేశాం, ఆ కమిటీ రిపోర్ట్‌ వచ్చాక వచ్చే సీజన్‌ నుంచి రైతు భరోసా వేస్తామన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆదివారం ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు, రైతులు మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్దిపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డప్పు చప్పుళ్లతో శవయాత్రను నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్