విద్యార్థులు తింటున్న అన్నంలో పురుగులు (వీడియో)

561చూసినవారు
విద్యార్థులు తింటున్న అన్నంలో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటన వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. BHUలోని లాల్ బహదూర్ శాస్త్రి హాస్టల్ మెస్‌లోని ఆహారంలో పురుగులు కనిపించాయి. అన్నం, పన్నీరులో కూడా పురుగులు ఉండడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్