జాపత్రి తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, జలుబు, దగ్గు ఫ్లూజ్వరాలకి కారణమైన వైరస్‌లతో పోరాడే గుణం ఉండటంతో దీన్ని ఆయా టానిక్కుల్లో వాడతారు. ఇంకా బీపీనీ తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యానికీ జాపత్రి ట్యాబ్లెట్‌లా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా శరీరంలో వచ్చే వాపును తగ్గించే లక్షణాలు దీనిలో ఉన్నాయి.