బిగ్ ట్విస్ట్ ఇచ్చిన BRS ఎమ్మెల్యే

61690చూసినవారు
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన BRS ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కు బిగ్ షాకిచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోనని ఆయన స్పష్టం చేశారు. నేడు తన క్యాడర్ తో సమావేశమైన ఆయన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్