VIDEO: వామ్మో.. ఈ టీ తాగాలంటే ధైర్యం ఉండాల్సిందే!

571చూసినవారు
సూరత్‌‌లో రోడ్డు పక్కన టీ స్టాల్ పెట్టుకున్న చాయ్‌వాలా వెరైటీగా టీ తయారు చేస్తున్నాడు. పాలు మరగపెడుతూ దానిలో కొంత గడ్డి, కొత్తిమీర ఆకులు, బెల్లం, పంచదార కలిపాడు. అనంతరం దానిని వడకట్టాడు. ఆ టీ తయారీ విధానాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్‌లు.. 'ఈ టీ తాగాలంటే చాలా ధైర్యం కావాలి' అనొ కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్