దానం నాగేందర్ పై హైకోర్టులో BRS పిటిషన్

71చూసినవారు
దానం నాగేందర్ పై హైకోర్టులో BRS పిటిషన్
దానం నాగేందర్ అనర్హత పిటిషన్ వ్యవహారంలో BRS పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానంపై.. అనర్హత వేటు వేయాలని న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై స్పీకర్ ఇంకా స్పందించడం లేదని, త్వరగా చర్యలు తీసుకునేలా సభాపతిని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్ ను సోమవారం కోర్టు విచారించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్