మహిళా సమ్మాన్ సేవింగ్ పథకం వివరాలివే

75చూసినవారు
మహిళా సమ్మాన్ సేవింగ్ పథకం వివరాలివే
మహిళా సమ్మాన్ పథకం.. ఇది షార్ట్ టర్మ్ ఎఫ్‌డీ స్కీమ్ లాంటిదని చెప్పొచ్చు. మహిళలు ఎవరైనా కనీసం రూ.1000 డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇక ఇది ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేసే పథకం. ఈ స్కీం మెచ్యూరిటీ పీరియడ్ 2 సంవత్సరాలు ఉంటుంది. రెండేళ్ల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీ కలిపి నగదు చేతికి వస్తుంది. కాగా, 2025 మార్చి వరకే ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

సంబంధిత పోస్ట్