ట్రెల్లీస్ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు

74చూసినవారు
ట్రెల్లీస్ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు
డ్రాగన్ ఫ్రూట్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీన్నే ఆసరాగా చేసుకొని చాలా మంది రైతులు ఈ పంట సాగు చేసి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక డ్రాగన్ ఫ్రూట్ సాగు సాధారణ పద్ధతి కంటే ట్రెల్లీస్ విధానంలో రైతులకు అధిక లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ విధానంలో ఎకరాకు 3-4 వేల మొక్కలు నాటుకోవచ్చు. అంతేకాదు 3 ఏళ్లకే పంట పెట్టుబడి చేతికి అందుతుంది. ఇక ఈ పంట సాగుకు నీటి అవసరం చాలా తక్కువే. సేంద్రియ పద్ధతిలో సులభంగా సాగు చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్