అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతలు వీరే

58చూసినవారు
అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతలు వీరే
అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతల ర్యాంకింగ్స్‌ను గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సంస్థ విడుదల చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 69శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్(63శాతం), అర్జెంటీనా అధ్యక్షుడు జేవీయర్ మిలి(60శాతం), స్విట్జర్లాండ్ అధ్యక్షుడు వియోల్ అమ్హెర్డ్(52శాతం), ఐర్లాండ్ ప్రధాని సైమన్ హారిస్(47శాతం), యూకే ప్రధాని కీర్ స్టార్మర్(45శాతం) ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్