నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు

1054చూసినవారు
నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు
తెలంగాణలో ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పలు సమస్యలపై బిఆర్ఎస్ నాయకులు ఇప్పటికే నిలాదీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలంటూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు సిద్దమైంది. నియోజకవర్గ కేంద్రాల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నిరసనకు దిగనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్