బీఆర్ఎస్ నేత దారుణ హత్య (వీడియో)

38476చూసినవారు
కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి (53) బుధవారం రాత్రి ఆరుబయట నిద్రించాడు. ఈ క్రమంలో దుండగులు గొడ్డలితో దారుణంగా హత్య చేశారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్