మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్య

588చూసినవారు
మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్య
హైదరాబాద్ మియాపూర్‌లో ఓ వివాహితను ఆమె ఇంట్లోనే హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీనగర్‌ సీబీఆర్‌ ఎస్టేట్‌ 3ఏ బ్లాక్‌లో ఉండే బండి స్పందన (29) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కాగా సోమవారం తల్లి టీచర్ నమ్రుత పాఠశాల నుంచి వచ్చి పిలిచినా స్పందించకపోవడంతో స్థానికుల సాయంతో తలుపు బద్దలు కొట్టి చూడగా అప్పటికే హత్యకు గురై ఉంది. పదునైన ఆయుధంతో పొడిచినట్లు పోలీసులు గుర్తించారు. కాగా స్పందన భర్తతో విభేదాలు రావడంతో విడాకుల కేసు కోర్టులో ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్