BSP అభ్యర్థి డాక్టర్ రీతూ సింగ్ తలకు గాయం (వీడియో)

73చూసినవారు
చండీగఢ్‌కు చెందిన BSP అభ్యర్థి డాక్టర్ రీతూ సింగ్ తాజాగా ఆసుపత్రిలో చేరారు. ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం దాదుమజ్రాలో ఆమె మద్దతుదారులు నాణేలను బ్యాలెన్స్‌లో తూకం వేస్తుండగా..తూకం యొక్క హుక్ ఒక్కసారిగా ఆమె తలపై పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్