లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యాయి. 11.57 గంటల సమయానికి సెన్సెక్స్ 340 పాయింట్లు నష్టపోయి 77,148 వద్ద కొనసాగింది. నిఫ్టీ 98 పాయింట్లు నష్టపోయి 23,413 వద్ద ట్రేడయింది. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్, టాటా పవర్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.