వ్యాపారిని దారుణంగా కొట్టిన రౌడీలు (వీడియో)

77చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలీలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బులియన్ వ్యాపారిని అతని దుకాణంలోకి ప్రవేశించిన రౌడీలు దారుణంగా కొట్టారు. ఈ ఘర్షణలో వ్యాపారిని ఓ వ్యక్తి తీవ్రంగా కొట్టాడు. పాత కక్షల వల్లనే బులియన్ వ్యాపారిని రౌడీలు ఘోరంగా కొట్టారని తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్