AP: గేటు మీద పడి నాలుగేళ్ల బాలుడు మృతి

4685చూసినవారు
AP: గేటు మీద పడి నాలుగేళ్ల బాలుడు మృతి
ఏపీలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. గేటు ఊడిపడి ఆడుకుంటున్న బాలుడుపై పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మద్దిపాడుకు చెందిన వాచ్‌మెన్ మనవడు సూర్య(4) ఆడుకుంటుండగా ఫ్యాక్టరీ మెయిన్ గేటు మీద పడి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్