రిటైర్మెంట్‌పై బుమ్రా కీలక వ్యాఖ్యలు

578చూసినవారు
రిటైర్మెంట్‌పై బుమ్రా కీలక వ్యాఖ్యలు
తన కెరీర్ ఇప్పుడే మొదలైందని, ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించనని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపారు. తాను ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేసి 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'గా నిలిచిన సంగతి తెలిసిందే. 8 మ్యాచులాడి తక్కువ ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం భారత టీ20 జట్టు కెప్టెన్సీ రేసులో బుమ్రా తొలివరుసలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్