టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి బుమ్రా

59చూసినవారు
టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి బుమ్రా
భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్టు మ్యాచుల్లో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లో 11 వికెట్లు తీసిన బుమ్రా 870 రేటింగ్ పాయింట్లతో టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 869 పాయింట్లతో రెండో స్థానానికి చేరాడు. ఈ మేరకు తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్