మేక మెదడు తింటే ఏమవుతుందో తెలుసా?

55చూసినవారు
మేక మెదడు తింటే ఏమవుతుందో తెలుసా?
మేక మెదడులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులోని విటమిన్ బి12 నాడీ వ్యవస్థ ఆరోగ్యకరమైన పనితీరుకు దోహదపడుతుంది. మేక మెదడులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి కూడా మేక మెదడు బెస్ట్ ఆప్షన్.

సంబంధిత పోస్ట్