ఎంతో నిష్టగా బన్నీ ఉత్సవం.. 12 రోజులపాటు బ్రహ్మచర్యం

72చూసినవారు
ఎంతో నిష్టగా బన్నీ ఉత్సవం.. 12 రోజులపాటు బ్రహ్మచర్యం
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని హోలగొంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు ముందుగా వచ్చే అమావాస్య నుంచి భక్తులు దీక్ష చేపట్టి కంకణ ధారణ మొదలు బన్నీ ఉత్సవాలు ముగిసేంతవరకు చాలా నిష్టతో ఉంటారు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నెరనికి గ్రామానికి చేరేవరకు కట్టుబాట్లు పాటిస్తారు. 12 రోజులపాటు కనీసం కాళ్లకు చెప్పులు వేసుకోకుండా మద్యం మాంసం ముట్టకుండా పూర్తిగా బ్రహ్మచర్యం పాటిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్