భర్త ఎఫైర్ తెలుసుకున్న భార్య.. చివరికి

63చూసినవారు
భర్త ఎఫైర్ తెలుసుకున్న భార్య.. చివరికి
రాజస్థాన్‌ ఉదయ్‌పూర్ జిల్లా ఫలాసియా ప్రాంతంలో ఏప్రిల్‌ 17 జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దేవిలాల్, భావన దంపతులు. భర్త చనిపోవడంతో సీత అనే మహిళ లేబర్ కాంట్రాక్టర్ దేవిలాల్ వద్ద పని చేసేది. సీతతో దేవిలాల్ ఎఫైర్ పెట్టుకున్నాడు. ఇది భావనకు తెలిసింది. భార్య కోరిక మేరకు సీతను దేవిలాల్ హత్య చేశాడు. ఏడాది క్రితం సీత కొడుకుల్లో ఒకరిని సైతం దేవిలాల్ చంపాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్