నేడు ఉప ఎన్నికల ఫలితాలు విడుదల

77చూసినవారు
నేడు ఉప ఎన్నికల ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. పశ్చిమబెంగాల్‌లో 4, ఉత్తరాఖండ్‌లో 2, హిమాచల్ ప్రదేశ్‌లో 3, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగినవి కావడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్