దేశంలో 13 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు

53చూసినవారు
దేశంలో 13 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు
ఈనెల 10న దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలువగా, మరికొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో వీటిని నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రాలవారిగా చూస్తే.. పశ్చిమబెంగాల్‌లో 4, హిమాచల్-3, ఉత్తరాఖండ్-2, బిహార్-1, తమిళనాడు-1, పంజాబ్-1, మధ్యప్రదేశ్‌లో 1 స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను ఈనెల 13న వెల్లడిస్తారు.

సంబంధిత పోస్ట్