ఈ ఆహారాలతో బలహీనతకు బై బై..

56చూసినవారు
ఈ ఆహారాలతో బలహీనతకు బై బై..
విటమిన్ బి12 లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. డిప్రెషన్, ఆందోళన కూడా శరీరాన్ని బలహీనం చేస్తాయి. శరీరంలో బలహీనత ఉంటే ఆహారంలో వీటిని జోడించండి. సీజనల్ పండ్లు, కూరగాయాల్లో శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న కారణంగా బలహీనత సమస్య దూరం అవుతుంది. లీన్ ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలని తీసుకోవాలి. చేపలు, మాంసం, గుడ్లు వంటి వాటిని తినాలి. నట్స్, తృణ ధాన్యాలు డైట్‌లో చేర్చుకుంటే.. బలహీనత తొలగిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్