CA: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ధీరజ్

75చూసినవారు
CA: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ధీరజ్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్‌ బొమ్మదేవర ఒక అద్భుతమైన ఘనత సాధించాడు. పురుషుల రికర్వ్‌ విభాగంలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఖండ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో ధీరజ్‌ 693 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆంధ్ర క్రీడాకారుడిగా ధీరజ్‌ నిలిచాడు.

సంబంధిత పోస్ట్