చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి గల కారణాలు

74చూసినవారు
చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి గల కారణాలు
ఈ మధ్య కాలంలో 40 ఏళ్ళు రాకుండానే ఎక్కువ మంది గుండెపోటుకి గురై మరణిస్తున్నారు. రక్తపోటు, మధుమేహం గుండెకు శత్రువులు. కానీ, ఇటీవలి కాలంలో ఈ రెండు సమస్యలూ లేకపోయినా చాలామంది గుండెపోటు బారినపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, ధూమపానం, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం. కొన్నిసార్లు మితిమీరిన కసరత్తూ ఓ కారణం కావచ్చు. యువతరం గుండెచుట్టూ కాపుకాసిన శత్రువులు ఇవి.

సంబంధిత పోస్ట్