మళ్ళీ పెరిగిన బంగారం.. వెండి ధరలు

24278చూసినవారు
మళ్ళీ పెరిగిన బంగారం.. వెండి ధరలు
బంగారం, వెండి ధరలు ఈ రోజు మళ్ళీ పెరిగాయి. బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440 పెరిగి రూ.72,710 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 66,650గా ఉంది. మరోవైపు వెండి కూడా పసిడి బాటలో ప్రయాణిస్తూ కిలోపై రూ.2000 మేర ధర పెరిగి రూ.88,000గా కొనసాగుతోంది. AP, TSలో ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్