తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

560చూసినవారు
టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ తన తొలి వికెటును కోల్పోయింది. 13.1 ఓవరు వద్ద అశ్విన్ బౌలింగులో జాక్ క్రాలేక్ రజత్ పాటిదార్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. క్రాలేక్ 28 బంతుల్లో 15 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 100/1 (17).

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్