పెంపుడు జంతువులకు పండ్లు తినిపించవచ్చా?

56చూసినవారు
పెంపుడు జంతువులకు పండ్లు తినిపించవచ్చా?
చాలామంది ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. రోజూ క్రమం తప్పకుండా స్నానం చేపించడం, తాము తినే ఆహారాన్నే వాటికి పెట్టడం వంటివి చేస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. పెంపుడు జంతువులకు ఇచ్చే ఆహారం దాని వయస్సు, జాతిపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అన్ని పండ్లు పెంపుడు కుక్కల ఆరోగ్యానికి మేలు చేయవు. యాపిల్, మామిడికాయ తొక్క తీసి, అరటిపండు తొక్క తీసి తినిపించవచ్చు. తొక్క తీయకపోతే కడుపునొప్పి వస్తుంది.

సంబంధిత పోస్ట్