కిడ్నీ సమస్యతో బాధపడేవారు బీట్‌రూట్ తినవచ్చా?

63చూసినవారు
కిడ్నీ సమస్యతో బాధపడేవారు బీట్‌రూట్ తినవచ్చా?
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు తమ ఆహారంలో బీట్ రూట్ ని చేర్చుకోకూడదు. అవి తిన్నప్పుడు, మూత్రపిండాలు మరింత అనారోగ్యానికి గురవుతాయి. ఇందులోని ఆక్సలేట్స్ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. బీట్ రూట్ తినే సమయంలో నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్