గర్భిణులు కాఫీ తాగొచ్చా?

2559చూసినవారు
గర్భిణులు కాఫీ తాగొచ్చా?
గర్భిణీలు కాఫీ తాగకూడదని అందరూ అంటుంటారు. అయితే గర్భిణీలు కాఫీ నిస్సందేహంగా తాగొచ్చిన నిపుణులు సూచిస్తున్నారు. కానీ, రోజువారీ కెఫెన్ పరిమాణం 200 మిల్లీగ్రాములకు మించకూడదని చెబుతున్నారు. ఆ స్థాయిని మించితే గర్భంలోని శిశువుపై దుష్పరిణామాలు చూపించే ప్రమాదముంది. సాధారణంగా కప్పు కాఫీలో 96 మిల్లీ గ్రాముల కెఫెన్ ఉంటుంది. దీని ప్రకారం గర్భిణీలు రోజుకు రెండు కప్పులకు మించి కాఫీ తాగకూడదు.

సంబంధిత పోస్ట్