ఆ సమయంలో మటన్ తినొచ్చా..?

1087చూసినవారు
ఆ సమయంలో మటన్ తినొచ్చా..?
మహిళలు గర్భం దాల్చినప్పటినుంచి మొదటి మూడు నెలల వరకు మటన్ వంటి రెడ్ మీట్ తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రెడ్ మీట్ లో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేసే సూచనలు ఉన్నాయి. గర్భవతిగా ఉన్నప్పుడు మటన్ తింటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీనివల్ల డయాబెటిస్ బారిన పడే అవకాశముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్