గుండె జబ్బులు ఉంటే జాగింగ్ చేయవచ్చా.?

75చూసినవారు
గుండె జబ్బులు ఉంటే జాగింగ్ చేయవచ్చా.?
రోజూ వాకింగ్, జాగింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులతో బాధపడి యాంజియో లేదా శస్త్రచికిత్స చేయించుకున్న వారు జాగింగ్ చేయకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాంటి సమస్యలతో ఉన్న వారు నడిస్తే సరిపోతుందని అంటున్నారు. జాగింగ్ సమయంలో హార్ట్ బీట్ పెరుగుతుంది కావున చికిత్స తీసుకునే వ్యక్తులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే జాగింగ్ వెళ్లాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్