ప్రైవేట్ పార్ట్‌లో కర్ర పెట్టారు (వీడియో)

78923చూసినవారు
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బిజ్రాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమేలో కటాలా గ్రామంలో ఓ దళిత యువకుడిని కొందరు బందీగా పట్టుకున్నారు. అతడిపై దాడి చేసి, జుట్టు కత్తిరించారు. అంతేకాకుండా ఆ యువకుడిపై మూత్ర విసర్జన చేశారు. అంతటితో ఆగకుండా ప్రైవేట్ పార్ట్స్‌లోకి కర్ర పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్