ట్రాక్టర్​ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి (వీడియో)

50చూసినవారు
యూపీలోని హర్దోయ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయినట్లు సమాచారం. కాగా, ఈ ఘటన గత శుక్రవారం చోటు చేసుకోగా దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గోధుమల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న కూలీలు కిందపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్