వృద్ధుడిని ఢీకొట్టిన కారు (వీడియో)

63చూసినవారు
యూపీలోని ఝాన్సీలో ఈ నెల 17న షాకింగ్ ఘటన జరిగింది. ఓ వృద్ధుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ ఫార్చ్యూనర్ కారు డ్రైవర్ తన వాహనాన్ని వెనక్కి పోనిచ్చాడు. దీంతో కారు ఆ వృద్ధుడిని ఢీకొట్టింది. తర్వాత కారు కింద పడిన ఆ వృద్ధుడిని డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు. మరోసారి ముందు నుంచి తన వాహనంతో వృద్ధుడిని ఢీకొట్టాడు. స్థానికులు వృద్ధుడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్