పాదాచారులపైకి దూసుకెళ్లిన కారు (వీడియో)

59చూసినవారు
నవీ ముంబైలోని తలోజా ప్రాంతంలో మంగళవాళం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు పాదాచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్