అతివేగంగా రిక్షాను ఢీకొట్టిన కారు (వీడియో)

3358చూసినవారు
కొంతమంది రోడ్లపై వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఓ కారు అతివేగంగా వెళ్తూ, ఎదురుగా వస్తున్న రిక్షాను ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో రిక్షా కార్మికులు గాల్లోకి ఎగిరి దూరంగా పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కారు అతివేగంగా రావడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్