ప్రపంచంలోనే అతి పొడవైన స్ట్రెయిట్ రోడ్డు ఎక్కడుదంటే?

68చూసినవారు
ప్రపంచంలోనే అతి పొడవైన స్ట్రెయిట్ రోడ్డు ఎక్కడుదంటే?
సౌదీ అరేబియాలోని రబ్ అల్ కాళీ ఎడారి గుండా వెళ్తున్న హైవే 256 కి.మీ. స్ట్రెయిట్ రోడ్డు ప్రపంచంలోనే అతి పొడవైన స్ట్రెయిట్‌గా రోడ్డుగా గిన్నిస్ రికార్డు నమోదు చేసుకుంది. ఈ హైవేను 10 కింగ్ పథ్ కోసం ప్రైవేట్ రహదారిగా నిర్మించారు. ఇది హరద్ నగరం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరిహద్దుకు సమీపంలో ఉన్న అల్ బాతా వరకు ఉంటుంది. దీనిపై సుమారు రెండు గంటలపాటు ప్రయాణించవచ్చు.

సంబంధిత పోస్ట్