కదులుతున్న వాహనం నుంచి దిగడానికి ప్రయత్నించిన యువకుడు (వీడియో)

73చూసినవారు
కదులుతున్న వాహనం నుంచి దిగకూడదు అని అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని పట్టించుకోని వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక యువకుడు ఇదే రీతిలో కదులుతున్న వాహనం నుంచి వెనుక డోర్ తెరిచి కిందకు దిగడానికి ప్రయత్నించాడు. అతను దిగిన దిశ.. వాహనం కదలిక పూర్తిగా విరుద్ధంగా ఉన్నందున అతడు డోర్‌కి వెళాడుతూ కొంతదూరం వరకు వెళ్లాడు. దీంతో అతడిని కారు ఈడ్చుకుని వెళ్లింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్