కేసు నమోదు.. పరారీలో భయ్యా సన్నీ యాదవ్

61చూసినవారు
కేసు నమోదు.. పరారీలో భయ్యా సన్నీ యాదవ్
ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి వేల మంది యువకులను బెట్టింగ్ ఊబిలోకి దించడంతో ఈ కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాగా భయ్యా సన్నీయాద్‌పై కేసు నమోదు చేసినందుకు ఆర్డీసీ ఎండీ సజ్జనార్ సూర్యపేట ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్