మేకను బలి ఇచ్చి దాని రక్తం తాగే వింతాచారం.. ఎక్కడంటే? (వీడియో)

65చూసినవారు
పెద్ద మేకను మెడపై మోస్తూ నృత్యం చేస్తున్న ఇతడిని చూడండి. తమిళనాడులో జరిగే 'సుదలైమాదన్' అనే దేవుని ఫెస్టివల్‌లో మేక రక్తం తాగే వింత ఆచారం ఉంది. ముందుగా బాలి ఇచ్చే ముందు మెడపై మేకను ఎత్తుకుని డాన్స్ చేస్తారు. తరువాత అతడు ఆ మేకను బలి ఇచ్చి దాని రక్తం తాగుతాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జంతువులను బలి ఇవ్వడం అనేది మూఢనమ్మకైనప్పటికీ మన దేశంలో ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది.

సంబంధిత పోస్ట్