హోళీ పండుగ నేపథ్యంలో ఓలా కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఓలాకు చెందిన పలు స్కూటర్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించినట్లు తెలిపింది. S1 Airపై రూ.26,750 వరకు, అలాగే S1 X+ (Gen 2)పై రూ.22,000 వరకు డిస్కౌంట్ అందజేయనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ మార్చి 13 నుంచి మార్చి 17న వరకు కొనుగోలు చేసే స్కూటర్లకు వర్తిస్తుందని తెలిపింది.