అనాదిగా కుల వివక్ష

77చూసినవారు
అనాదిగా కుల వివక్ష
సమాజంలో అనాదిగా రకరకాల వివక్షలు కొనసాగుతున్నాయి. మనుషులందరూ జన్మతః సమానమే అయినప్పటికీ కుల, మత, ప్రాంత, లింగ బేధాలతో సరైన గుర్తింపు లేకుండా వివక్షకు గురవుతున్నారు. ‘కుల వ్యవస్థ హిందూ సమాజంలోని పెద్ద రుగ్మత. అది ఆర్థికాభివృద్ధికి అవరోధంగా వుంది. అణగారిన కులాల ఉన్నతికి అడ్డుగోడగా వుంది. సామాజిక అభివృద్ధిలోను, సామాజిక విస్తృతిలోను కులం వాడల్లో జీవిస్తున్న వారిని ఎదగకుండా చేస్తోంది’ అంటారు అంబేద్కర్‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్