ఆముదంతో ఆరోగ్యానికి అనేక లాభాలు

60చూసినవారు
ఆముదంతో ఆరోగ్యానికి అనేక లాభాలు
ఆముదంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గాయాలను నయం చేయడం నుంచి మలబద్ధకం వరకూ అన్నింటినీ దూరం చేస్తాయి. ఆముదం నూనె అజీర్తికి బాగా పనిచేస్తుంది. కడుపు సమస్యల్ని ఇది చాలా బాగా దూరం చేయగలదు. రెగ్యులర్‌గా వాడితే అజీర్ణ సమస్యలు, పైల్స్, మొదలైన సమస్యలు తగ్గుతాయి. అలాగే ఆముదం ఆకులను కీళ్ల నొప్పులను నయం చేయడానికి ఆయుర్వేదంలో వాడతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్